- MVR Works-
మా గురించి
about the
company
మీరు మా MVR గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్ల నుండి సలహాలు మరియు సహాయాన్ని పొందవచ్చు.
మా
సంస్థ గురించి
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ చేతి వృత్తి పని ఇంటి లో వాడుతున్న నిత్య అవసర సరుకులు పై వీటిపై చేతి పని వృత్తి అనుభవం ఉన్న వారిని తీసుకొని నిరక్షరాస్ లాంటి వారికి డ్వాక్రా మహిళలకు స్వయంకృషితో బ్రతకాలి అనుకున్న వారికి ఈ చేతి వృత్తి అనుభవం ఉన్న వారి ద్వారా ఏదైనా నేర్చుకున్నా వారికి వచ్చే వృత్తిని నేర్పించి, బాగా శ్రద్ధగా నేర్చుకున్న వారికి పరీక్ష పెట్టి ఆ నేర్చుకున్న పని మంచిగా చేయగలిగితే వారి కి మా సంస్థ ద్వారా ఆ ప్రోడక్ట్ తయారు చేయించి, పనులు ఉన్న దగ్గరికి పంపించి,వాటి నీ మా సమస్త ద్వారా మార్కెటింగ్ చేయుటకు మా సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి ఉద్యోగాల కల్పించి ప్రతి ఒక్కరికి నెలసరి ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేయాలనేదే మా సమస్త యొక్క ముఖ్య ఆలోచన..!
ఎటువంటి వివరములు తెలుసుకొనుటకు…
సంస్థలో రిజిస్ట్రేషన్ 299/- రూ,, చెల్లించి సర్వీస్ మెంబర్షిప్, పొంది ఉండవలెను.. అప్పుడు మా సంస్థ ప్రతినిధులు. ప్రతి విషయాన్ని మీకు క్లుప్తంగా వివరించి తెలియజేయగలరు.
మా
సంస్థ ద్వారా:
- రాష్ట్రంలో ఏ గ్రామ పల్లెల్లో అయినా గ్రూపుగా 25 మంది ఉంటే మీ ప్రాంతంలోనే ఉచిత శిక్షణ కల్పించడం జరుగుతుంది.
- శ్రద్ధగా నేర్చుకున్న వారికి మా ద్వారా ఇంటి వద్దనే ఉపాధి ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతిలో కల్పించడం జరుగుతుంది.
- ఏ వృత్తి అయిన బాగా నేర్చుకొని స్వయంకృషితో బ్రతకాలనుకున్న వారికి “స్టార్ట్ అప్ బిజినెస్” ప్రారంభించుకోవడానికి ఏ విధంగా ప్రారంభించాలో తెలియజేస్తాం, మేము సహకరిస్తాం.
- ఇంటి వద్దనే ఖాళీగా ఉన్న మహిళలకు “వర్క్ ఫ్రం హోం” చేయుటకు మా వద్ద ఏ పనులు ఉంటే ఆ పనులు కల్పిస్తాం, షరతులు వర్తిస్తాయి.
- టైలరింగ్ మరియు ప్యాకింగ్ వర్క్స్ మెటీరియల్స్ మీకు పంపిస్తాము మీ ఇంటి వద్దనే పని చేసి మాకు పంపించండి చేసిన పనికి తగ్గ నెల నెలా ఆదాయం పొందండి.
- ఉన్నత విద్య కలిగిన స్త్రీ పురుషులకు.. గృహ పరికరాల స్మాల్ టెక్నికల్ వర్క్స్ శిక్షణ కల్పించి ఉపాధి మార్గం చూపడం జరుగుతుంది
- ఉపాధి ఉద్యోగాలు కావాలన్న వారికి , ఎటువంటి పనులైన కష్టపడి పని చేయాలనుకున్న వారికి మా సంస్థ ద్వారా ఉపాధి ఉద్యోగాలు వేరే కంపెనీలలో కల్పించడం జరుగుతుంది.
- ( మ్యాన్ పవర్ సప్లై) చిరు పరిశ్రమ వ్యాపారాలు స్థాపించాలనుకున్నవారికి మిషనరీ మేము కల్పిస్తాం మీరు తయారు చేసే ప్రోడక్ట్ మేమే తీసుకుంటాం. షరతులు వర్తిస్తాయి.