MVR Works
మా గురించి పెద్దగా చదువు/డబ్బు/వయసుతో పనిలేదు మీకు చిరు పరిశ్రమ/వ్యాపారలపై, చేతి వృత్తి పనులపై అనుభవం ఉంటే చాలు-ఉపాధి ఉద్యోగం మార్గం చూపగలం. లేదా మీకు ఎటువంటి పనులపై అనుభవం లేదు, అటువంటి వారికి చిరు పనులపై శిక్షణ కల్పించగలం వారికి చిరు పరిశ్రమ, వ్యాపారాలు స్థాపించుకునేలా లేదా ఉపాధి ఉద్యోగ, మార్కెటింగ్ వ్యాపారం చేసుకునేలా మార్గం చూపగలం. మరిన్ని వివరములకు సంస్థని సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. షరతులు వర్తిస్తాయి
సర్వీస్
ఇంటి వద్దనే ఉపాధి కల్పనా
మీకు చేతివృత్తి పనులపై అనుభవం ఉన్న లేకపోయినా మా ద్వారా మీరు చేయవలసిన పని శిక్షణ కల్పించి మీకు మీ ఇంటి వద్దనే పని కల్పించబడును. ఆ పని చేసుకుంటూ నెలకు మీరు చేసే పనికి తగ్గ నెల నెల ఆదాయం పొందండి. వివరములకు మా సంస్థలో ఫ్రీ రిజిస్ట్రేషన్ కి నమోదు చేసుకోండి. మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.
చిరు పరిశ్రమ వ్యాపారాలపే ఉచిత సీక్షణా
మీరు ఆంధ్ర తెలంగాణ ఏ ప్రాంత వారైనా 25 మంది గ్రూపుగా ఉంటే మేము ఉచితంగా చేతి పని వృత్తులపై శిక్షణ కల్పించి-బాగా నేర్చుకున్న వారికి ఆ పనిపై మీ ఇంటి వద్దనే పనులు కల్పించగలం. మరిన్ని వివరములకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వండి. మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.
స్టార్టప్ వ్యాపారం
పెద్దగా చదువు/డబ్బు/వయసుతో పనిలేదు రాష్ట్రంలో ఎక్కడైనా మీకు వచ్చే పనులపై లేదా ఏదైనా నూతనంగా చిరు పరిశ్రమ వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఉంటే చాలు-మీరు ఈ స్టార్ట్ ఆఫ్ బిజినెస్ ఈ స్వయం ఉపాధి చిరు పరిశ్రమ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. అందుకు దానికి పెట్టుబడులు ఎలా.....? అనే మార్గ సూచిక చూపుతాం..... తెలియజేస్తాం...... ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వండి మా సమస్త ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.
సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ/వ్యాపారాలు,/ స్ట్రీట్/డోర్ టు డోర్ మార్కెటింగ్ యూనిట్స్/స్మాల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మొదలగునవి కలవు. మరిన్ని వివరములకు సంస్థని సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
షరతులు వర్తిస్తాయి
*250 శిక్షణలు కలవు.
*రాష్ట్రంలో ఎక్కడైనా 25 మంది ఉంటే గ్రూప్ శిక్షణ కల్పిస్తాం.
* మీ ఇంటి వద్దనే శిక్షణ కల్పించబడును. మరిన్ని వివరములకు సంస్థని సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు.
సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
షరతులు వర్తిస్తాయి
ప్రతి జిల్లా వారీగా
*టైలరింగ్ యూనిట్స్
*మగ్గం యూనిట్స్
*ఎంబ్రాయిడింగ్ యూనిట్స్
*పుట్టగొడుగుల యూనిట్స్
*బ్యూటీ పార్లర్ యూనిట్స్
*పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్స్
*గార్మెంట్ యూనిట్స్
*పచ్చళ్ళ తయారీ యూనిట్స్
*అప్పడాలు/వడియాలు తయారీ యూనిట్స్
*కాయగూరల పెంపకం యూనిట్స్
*వర్క్ ఫ్రం హోం పని యూనిట్స్
మొదలగునవి కలవు. మరిన్ని వివరములకు సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
షరతులు వర్తిస్తాయి
*టైలరింగ్ వర్క్స్ (నైటీలు/లంగాలు/నైటీ డ్రెస్/క్లాత్ సంచులు మొదలగునవి కలవు.
*అప్పడాలు/ వడియాలు/పూతరేకుల తయారీ/స్వీట్స్ మొదలగునవి కలవు.
*పుట్టగొడుగులు/పేపర్ ప్లేట్స్ /పూసల దండలు/అగర్బత్తి తయారీ మొదలైనవి కలవు. సమస్త వారిని సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడతారు. సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
షరతులు వర్తిస్తాయి
*టైలరింగ్ వర్క్ షాప్
*ఎంబ్రాయిడింగ్ వర్క్ షాప్
*మగ్గం వర్క్ షాప్
*బ్యూటీ పార్లర్ వర్క్ షాప్
*పేపర్ ప్లేట్స్ తయారీ వర్క్ షాప్
*గార్మెంట్స్ టైలరింగ్ ఇండస్ట్రీ
*జ్యూస్ షాప్ పార్లర్
*టిఫిన్ సెంటర్స్
*టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వర్క్ షాప్ అనేక మొదలగునవి కలవు (బ్యాంకు రుణ సహకారం కల్పించబడును) మరిన్ని వివరములు కోసం సంస్థని సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు. సంస్థలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
షరతులు వర్తిస్తాయి
1500 పరిశ్రమలు పైగా కలవు ప్రస్తుతం
*చిరు పరిశ్రమలు 100
*చిరు వ్యాపారాలు 100 మొదలగునవి కలవు. వివరముల కొరకు సమస్తను సంప్రదించండి. మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు.
షరతులు వర్తిస్తాయి
MVR Works
విజన్
విజన్..! చేతివృత్తులు అంతరించిపోకుండా ఈ చేతి వృత్తి పనులు అనుభవం ఉన్న వారిని తీసుకొని వీరి ద్వారా చదువుకున్నవాళ్ళకి నిరక్షరాశులకు డ్వాక్రాసంగా మహిళలకు ఇంటి వందే జీవన ఉపాధి సమస్యలతో ఎదురుచూస్తూ ఖాళీగా ఉన్న స్త్రీ పురుషులకు ఈ చేతి వృత్తులపై శిక్షణలు ఇచ్చి ఇంటి వద్దనే ఉపాధి ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాటు చేస్తే మన రాష్ట్రం ముంబై కలకత్తా గుజరాత్ ఢిల్లీ లా మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు.. ఈ చేతి వృత్తులో అనుభవం ఉన్న వారి ద్వారానే రాష్ట్రంలో శిక్షణతో చిరు వ్యాపార పరిశ్రమలో మార్కెటింగ్ల తో ఈ నిరుద్యోగం పేదరికం నివారించు కుంటూ.. మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు.. అనేది ఈ MVR గ్రూప్ ఆలోచన విజన్…!